kumaram bheem asifabad- మూడు విడతల్లో ప్రశాంతంగా ఎన్నికలు

జిల్లాలో మూడు విడతలుగా నిర్వహిం చిన గ్రామ పంచాయతీ ఎన్నికలు అత్యంత ప్రశాంత వాతవరణంలో ముగిశాయని జిల్లా ఎస్పీ నితికా పంత్‌ వెల్లడించారు. జిల్లా కేంద్రంలో గురువారం ఎస్పీ మాట్లాడారు. ఈ నెల 11వ తేదీ నుంచి నేటి వరకు మూడు విడతలుగా నిర్వహించిన ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రజలు, పోలీసు అధికారులు, ఇతర శాఖల సిబ్బందికి ఎస్పీ అభినందించారు.