kumaram bheem asifabad-రోడ్డు భద్రత అందరి బాధ్యత

రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్‌ రాజశేఖర్‌ అధ్యక్షతన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రవాణా శాఖ, రోడ్డు రవాణా సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలకు ఎస్పీ నితికా పంత్‌, జిల్లా రవాణాధికారి శంకర్‌నాయక్‌, జిల్లా ఫైర్‌ అధికారి భీమయ్యతో కలిసి కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరీ బాధ్యత ఎంతో కీలకమని చెప్పారు