Lalu Prasad Yadav: ఐఆర్‌సిటిసి కేసులో లాలూ యాదవ్‌కు ఎదురుదెబ్బ.. విచారణపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ

ఐఆర్‌సిటిసి కుంభకోణం కేసులో అభియోగాలు మోపడాన్ని సవాలు చేస్తూ ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు జనవరి 5 సోమవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి నోటీసు జారీ చేసింది. జస్టిస్ స్వరణ్ కాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం సీబీఐ నుండి ప్రతిస్పందన కోరింది. అయితే, ప్రస్తుతానికి విచారణను నిలిపివేయడానికి కోర్టు నిరాకరించింది. లాలూ యాదవ్ , అతని భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌తో పాటు […]