Live : IPLలో ఆటగాళ్ల వేలం.. ఎవరికి ఎంత ధర పలికింది..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. IPL మినీ వేలం స్టార్ట్ అయ్యింది. అబుదాబిలో క్రికెటర్లను వేలం పాటలో కొనుగోలు చేస్తున్నాయి ఫ్రాంచైజీలు. వేలంలో 10 జట్లలో ఖాళీగా ఉన్న 77 మంది ఆటగాళ్లను.. 10 ఫ్రాంచైజీలు కొనుగోలు చేయనున్నాయి.