Lovers Tragedy Near Peracherla Station: పేరేచర్లలో తీవ్ర విషాదం.. రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య..

పెద్దల నిర్ణయం కారణంగా విడిపోయి బతకటం కష్టమని భావించారు. విడిపోయి బతకటం కంటే కలిసి చావటం మేలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే దారుణమైన నిర్ణయం తీసుకున్నారు.