Mega Sankranthi: ఏపీలో 'మన శంకరవరప్రసాద్ గారు' టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్! ప్రీమియర్ షో రేటు ఎంతంటే?

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే సంక్రాంతి కానుకను అందించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కలయికలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ టికెట్ ధరల పెంపునకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.