Narayana Murthy ON Movie Ticket Prices: సినిమా టికెట్ ధరలు పెంచొద్దు.. ప్రభుత్వాలకు నారాయణ మూర్తి రిక్వెస్ట్

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రేట్స్ పెంచడం వల్ల సగటు చిన్న నిర్మాతలు నష్ట పోతున్నారని తెలుగు సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచేది కేవలం సినిమా మాత్రమేనని తెలిపారు. అలాంటి సినిమా టికెట్ ధరలు పెంచితే సామాన్యుడు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు.