Neelakantha Teaser: యాక్షన్ మోడ్‌లో మాస్టర్ మహేంద్రన్: 'నీలకంఠ' టీజర్ రిలీజ్.. స్నేహ ఉల్లాల్ స్పెషల్ ఎంట్రీ!

‘పెద్దరాయుడు’ సినిమాలో తన అమాయకత్వంతో, “నేను చూశాను తాతయ్య!” అనే ఒక్క డైలాగ్‌తో థియేటర్లను హోరెత్తించిన ఆ చిన్నారి గుర్తున్నాడా? ఆ మాస్టర్ మహేంద్రన్ ఇప్పుడు పక్కా కమర్షియల్ హీరోగా మన ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు ‘నీలకంఠ’ అనే పవర్ ఫుల్ టైటిల్‌తో టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.