టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ'స్వయంభు". భారీ అంచనాలతో భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీసన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మి స్తున్న ఈ చిత్రానికి ఠాగూర్ మధు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.