Nirav Modi: భారత్‌లో రూ.వేల కోట్లు కొట్టేసి పారిపోయిన నీరవ్ మోదీ.. ఎట్టకేలకు అప్పగించనున్న బ్రిటన్

Nirav Modi: బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని ఎట్టకేలకు భారత్‌కు తీసుకురానున్నారు. వచ్చే నెల 23వ తేదీన నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నోసార్లు నీరవ్ మోదీని అప్పగించాలని యూకే ప్రభుత్వానికి భారత్ విజ్ఞప్తి చేయగా.. ఆ ప్రక్రియ ముగింపు దశకు వచ్చినట్లు సమాచారం. ఇక నీరవ్ మోదీని ముంబైలోని హై ప్రొఫైల్ వ్యక్తులను ఉంచే జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది.