Pawan Kalyan: 'OG' సినిమాకు 'ఫ్రెష్ కిక్'! నేటి నుంచి నేహా శెట్టి స్పెషల్ సాంగ్ అదనంగా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా పెద్ద సర్ప్రైజ్! సుజీత్ దర్శకత్వంలో వచ్చిన హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రం ' ఓజీ'. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన నేహా శెట్టిపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్‌ను సోమవారం (సెప్టెంబర్ 29) నుంచి అన్ని థియేటర్లలో అదనంగా జోడించబోతున్నారు.