Peddapalli: బొగ్గుగనుల అమ్మకాలు సింగరేణికి ప్రమాదం

గోదావరిఖని, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): సింగరేణికి 40వేల మంది గని కార్మికులు, 35వేల మంది కాంట్రాక్టు కార్మికులు సమష్టిగా చేసిన కృషి ఫలి తంగా రూ.6390కోట్ల లాభాలు వచ్చాయని, అందులో 3వంతులు దారి మళ్లించి రూ.2వేల కోట్లు ప్రకటించి బోనసు ఇవ్వడం అన్యాయమని గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు ఎస్‌ వెంకటేశ్వరరావు, ఐఎఫ్‌టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టీ శ్రీనివాస్‌ అన్నారు.