Peddapalli: మన ప్రాణం.. రక్షణ.. బాధ్యత మనదే

పెద్దపల్లిటౌన్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మన ప్రాణం.. రక్షణ.. బాధ్యత మనమీదే ఉంటుందని దానిని కాపాడుకుంటూ కుటుంబానికి అండగా నిలవాలని జిల్లా ప్రధానన్యాయమూర్తి కుంచాల సునీత పేర్కొన్నారు.