ప్రధాని నరేంద్ర మోదీ, ఇటీవల ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సి.పి. రాధాకృష్ణన్‌ను వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
దేశ రాజకీయ పరిణామాలు, కీలక జాతీయ అంశాలపై ఇద్దరు నేతలు చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.