PM Modi: మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో క్రికెట్ అకాడమీలు.. వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ

PM Modi: భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో క్రీడా రంగానికి సరికొత్త జవజీవం పోస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (2026, ఏప్రిల్ 28న) గ్యాంగ్టక్ నుంచి వర్చువల్గా మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇండోర్ క్రికెట్ అకాడమీలను ప్రారంభించారు.