Prabhas: థియేటర్లలో మొసళ్లు.. ' రాజాసాబ్' ఎఫెక్ట్ .. నెట్టింట వీడియోస్ వైరల్!

రెబల్ స్టార్ ప్రభాస్ వెండితెరపై కనిపిస్తే అభిమానుల్లో ఆ పూనకాలే వేరు. ఇక ఆయన మొదటిసారి 'హారర్-కామెడీ' జానర్‌లో అడుగుపెడితే థియేటర్ల వద్ద ఆ సందడి ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టం. మారుతి దర్శకత్వంలో రూపొందిన 'ది రాజా సాబ్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 9న ఘనంగా విడుదలైంది