Prasar Bharati Jobs 2026: ప్రసార్ భారతిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. నెలకు రూ.50 వేల జీతం

Prasar Bharati Recruitment 2026: ప్రసార్ భారతిలో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 14 మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది..