Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో దంచికొట్టుడే

ఇక.. ఏపీ, తెలంగాణను వరుసగా అల్పపీడనాలు, ఆవర్తనాలు వెంటాడుతున్నాయి. కొన్ని నెలలుగా గ్యాప్‌ల వారీగా వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఇప్పుడు మరోసారి అల్పపీడనం, ఆవర్తనాలతో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక IMD ఇచ్చినా వెదర్ అప్‌డేట్ చూస్తే ఇలా ఉంది.