Road Accident: తిరుపతి నుంచి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్కు చెందిన నలుగురు మృతి!

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రదహదారి 40పై ఆళ్లగడ్డ సమీపంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్ను క్రాస్ చేసి మరో రూట్లో వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.