Stock Market: ఆరంభ లాభాలు ఆవిరి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

గత వారం భారీ నష్టాలను చవిచూసిన సూచీలు ఈ వారాన్ని సానుకూల ధోరణిలో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లు నెగిటివ్‌గా ఉన్నప్పటికీ కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుడంతో లాభాల్లోకి వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ లాభాలు కరిగిపోయాయి.