TG: ఈ ప్రాంతాల్లో కొత్త ఎయిర్‌పోర్టులు, ట్రైన్ లైన్లు, గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రానికి స్పెషల్ రిక్వెస్ట్

తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత లేకుండా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి పెంపు, సెస్‌లు, సర్‌చార్జీల వాటా రాష్ట్రాలకు పంచాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు-రంగారెడ్డి జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, కొత్త ఎయిర్‌పోర్టులు, ట్రైన్ లైన్లు సహా పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని విన్నవించారు.