Thalliki Vandanam: విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

ఏపీలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పాఠశాలల పునఃప్రారంభంతో రాష్ట్రంలో ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న తల్లికి వందనం పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. తాజాగా విద్యాశాఖ మంత్రి లోకేష్‌తో జరిగిన మీటింగ్‌లో జూన్ 3వ వారంలోపు ఈ పథకాన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. దీంతో విద్యార్థులకు ఈ నెలాఖరులో విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది.