Tomato Prices Soar: అన్నదాతలకు గుడ్ డేస్.. లాభాల పంట పండిస్తున్న టమోటా

సీజన్‌తో సంబంధంలేకుండా మండలంలో ఎప్పుడూ రైతులు టమోటాను సాగుచేస్తారు. ఎకరంలో పంట సాగుకు రూ.1.50 లక్షలనుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెడతారు. ఏడాదిగా గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోయారు.