Trumps Paracetamol Autism Link Claim: గర్భిణులకు పారాసిటమల్ డేంజరా? డోలో బ్రాండ్ అధినేత ఏమన్నారంటే..

టైలెనాల్‌ను ఇండియాలో పారాసిటమల్ అని పిలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా నొప్పులు, జ్వరానికి పారాసిటమల్‌ను ఎక్కువగా వాడుతుంటారు. ఇండియాలో క్రోసిన్, కాల్పాల్, డోలో 650 బ్రాండ్లను జనం అధికంగా ఉపయోగిస్తున్నారు.