TS SET 2025 Hall Tickets: మరో 2 రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే

TS SET 2025 Hall Tickets Download: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 ఆన్‌లైన్ రాత పరీక్షలు డిసెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు తాజాగా విడుదలయ్యాయి. ఈమేరకు హాల్‌టికెట్స్‌ను అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు..