VIPH KALAVA డంపింగ్‌ యార్డ్‌ను తరలిస్తాం

పట్టణంలోని శాంతినగర్‌లో ఉన్న చెత్త డంపింగ్‌ యార్డ్‌ను మరోచోటకు తరలిస్తామని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని డాక్టర్‌ రాధాకృష్ణ మున్సిపల్‌ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే ముస్తాబు కార్యక్రమం నిర్వహించారు.