Vishwak Sen: వారసత్వ రాజకీయాలపై విశ్వక్ సేన్ పంజా.. పవర్ఫుల్ డైలాగ్స్‌తో 'లెగసీ' టైటిల్ టీజర్ రిలీజ్!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వైవిధ్యమైన పాత్రలకు పెట్టింది పేరు. గ్యాంగ్‌స్టర్ అయినా, అఘోరా అయినా తనదైన నటనతో మెప్పించే విశ్వక్, ఈసారి సీరియస్ పాలిటిక్స్‌లోకి అడుగుపెడుతున్నారు. సాయి కిరణ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్‌కు 'లెగసీ' (Legacy) టైటిల్‌ను ఖరారు చేస్తూ టీజర్ ను రిలీజ్ చేశారు.