Zepto IPO: జెప్టో తొలి పబ్లిక్ ఆఫర్‌(IPO)..రూ.4000 కోట్లు లక్ష్యం

దేశంలో నిత్యావసర వస్తువుల తక్షణ డెలివరీ సంస్థ అయిన జెప్టో త్వరలో ఐపీవోకు రాబోతోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా 4వేల కోట్ల రూపాయలు సేకరించాలని నిర్దేశించుకుంది.