కరాచీ పేరుతో నకిలీ మెహందీ..గుట్టు రట్టు చేసిన పోలీసులు

బాలాపూర్‌లో నకిలీ కరాచీ మెహందీ కోన్‌ల తయారీ, సరఫరా చేస్తున్న కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి సుమారు రూ.8 లక్షల విలువైన యంత్రాలు, నకిలీ మెహందీని స్వాధీనం చేసుకున్నారు.