నీవు ఎంత మంచి వాడివయ్యా.. డ్యూటీలోని పోలీసులకే సెల్ఫీ ఇచ్చిన క్రికెట్ దేవుడు

Sachin Tendulkar: భారత క్రికెట్ ఆరాధ్య దైవం, 'మాస్టర్ బ్లాస్టర్' సచిన్ టెండూల్కర్ ఈరోజు (ఏప్రిల్ 24) తన 53వ పుట్టినరోజును జరుపుకున్నారు. రికార్డుల రారాజుగా వెలుగొందిన సచిన్, తన పుట్టినరోజును ఎంతో నిరాడంబరంగా, హృదయానికి హత్తుకునేలా జరుపుకోవడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.