గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. జిల్లాలోని మొత్తం ఓటర్లలో పురుషుల కంటే 43,246 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. గెలుపోటములను శాసించే పరిస్థితుల్లో ఉన్న మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలపై ఔత్సాహికులు దృష్టి సారిస్తున్నారు.