భవన నిర్మాణ కార్మికులకు శిక్షణ: మంత్రి సుభాష్‌

రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు మెరుగైన ఉపాధి కోసం రూ.70 కోట్లతో శిక్షణ ఇవ్వనున్నట్లు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ వెల్లడించారు.