Invasion of Jagannath Sagar
పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలకు తలమానికంగా ఉన్న జగన్నాథసాగరాన్ని(పెద్దచెరువు) అక్రమార్కులు రోడ్డు కోసం కప్పేస్తున్నారు. ఆక్రమణల కారణంగా చెరువు కుచించుకుపోతోందని, భవిష్యత్తులో నీటికుంటగా మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.