అన్ని రంగాల్లో పెంబి బ్లాక్ అభివృద్ధి : ఆఫీసర్ శిల్పారావు

నీతి అయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్​స్పెషల్​ఆఫీసర్​శిల్పారావు మంగళవారం పెంబి బ్లాక్​లోని పెంబి మండల కేంద్రంతోపాటు, నాగపూర్, మందపల్లి, కోసగుట్ట, శెట్పల్లి, జంగుగూడ గ్రామాల్లో పర్యటించారు.