అప్పుల భారం తగ్గించండి..మరో రూ.85 వేల కోట్ల రుణాలను రీస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ చేయాలని కేంద్రానికి రాష్ట్ర సర్కార్ విజ్ఞప్తి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడంతో పాటు అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది.