అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌ను మించినోళ్లు లేరు.. 2039 వరకు కాంగ్రెస్‌దే పవర్: మంత్రి కోమటిరెడ్డి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు చేశారు. కేసీఆర్ గతంలో దళితుడిని సీఎం చేస్తాం.. ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు.