అవసరమైతే సభను 8వ తేదీ దాకా నడుపుదాం : మంత్రి శ్రీధర్ బాబు

అసెంబ్లీ సమావేశాలను అవసరమైతే 8వ తేదీ వరకు నిర్వహిస్తామని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అసెంబ్లీ లాబీలో శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు.