ఆధ్యాత్మికం: ధనుర్మాస పూజ .. వెయ్యేళ్ల ఫలం... దైవ ప్రార్థనకు అనుకూల మాసం ఇదే..!

వైష్ణవాలయాల్లో ధనుర్మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు... ఆచరిస్తారు.... పూజిస్తారు. దేవదేవుడు కొలువైన తిరుమలేశుని ఆలయంలో ఈ మాసాన్ని వైఖానసాగమోక్తంగా నిర్వహించటం సంప్రదాయం. ఈ మాసంలో స్వామివారికి ప్రత్యేక నిత్య కైంకర్యాలు, ప్రత్యేక నివేదనలు సమర్పించటం వైష్ణవ సంప్రదాయం