ఆధ్యాత్మికం: ముక్కోటి ఏకాదశి ( డిసెంబర్ 30)న ఇలా చేయండి.. కోటి జన్మల పుణ్య ఫలం లభిస్తుంది..!

ముక్కోటి ఏకాదశి రోజున వేకువజామునే లేచి, తలారా స్నానం చేసి.. ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి ? ఎందుకు ఈరోజే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి ? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.