ఆసియా షూటింగ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇషాకు స్వర్ణం, కాంస్యం

ఆసియా షూటింగ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ షూటర్ ఇషా సింగ్‌‌‌‌ మరో రెండు మెడల్స్‌‌‌‌తో మెరిసింది. 25 మీటర్ల పిస్టల్ టీమ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌, వ్యక్తిగత విభాగంలో కాంస్యంతో సత్తా చాటింది.