ఉపాధి హామీ నిర్వీర్యం అయ్యే ప్రమాదం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘వికసిత్ భారత్ -గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్’ గా మార్చే బిల్లును పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ కాంగ్రెస్ ఇన్చార్జి డా. కోట నీలిమ తీవ్రంగా ఖండించారు.