ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. స్థానిక రిజర్వేషన్లు ఖరారు.. 2019తో పోలిస్తే బీసీల స్థానాలు డబుల్

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు శనివారం ఖరారయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోపాటు అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు 50 శాతం సీట్లు రిజర్వ్ చేశారు.