ఎలక్ట్రిక్ బైక్ పై పార్లమెంట్ కు వచ్చిన ఎంపీ గడ్డం వంశీ కృష్ణ : ఢిల్లీ కాలుష్యంపై అవగాహన

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. 2025, డిసెంబర్ 16వ తేదీ ఉదయం లోక్ సభకు హాజరయ్యేందుకు కారులో కాకుండా.. ఎలక్ట్రిక్ బైక్ ను స్వయంగా నడుపుకుంటూ పార్లమెంట్ కు వచ్చారు ఎంపీ వంశీ కృష్ణ.