ఎల్లలు దాటిన తెలంగాణ పూల సింగిడి.. లండన్‎ లూటన్ సిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ పూల సింగిడి బతుకమ్మ పండుగ ఎల్లలు దాటింది. తెలంగాణలోనే కాకుండా పలు దేశాల్లోనూ బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలుగువారు.