ఏడుపాయలలో భక్తుల సందడి

ఏడుపాయల ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు దుర్గామాతను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.