ఏపీ, తెలంగాణ బార్డర్‌‌‌‌లో లాడ్జీలు ఫుల్‌‌‌‌

సంక్రాంతి నేపథ్యంలో కోళ్ల పందేలరాయుళ్లతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని లాడ్జీలకు గిరాకీ పెరిగింది. కోళ్ల పందేల నేపథ్యంలో మూడు రోజుల నుంచి ఐదు రోజుల పాటు ఇక్కడే మకాం వేసేందుకు ప్లాన్‌‌‌‌ చేసిన పందెంరాయుళ్లు.. మూడు వారాల కిందటే గదులను బుక్‌‌‌‌ చేసుకున్నారు.