ఓపెన్ డిగ్రీతో కార్పొరేట్ కొలువు..అంబేద్కర్ వర్సిటీ స్టూడెంట్లకు ‘గోల్డెన్ చాన్స్’

డిగ్రీ పూర్తవ్వగానే ఉద్యోగం కోసం చెప్పులరిగేలా తిరిగే పనిలేకుండా.. చదువుతుండగానే కార్పొరేట్ కొలువు సాధించే బంపర్ ఆఫర్‌‌ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తన విద్యార్థుల కోసం తీసుకొచ్చింది.