కొండగట్టు అంజన్న దర్శానికి వెళ్లి వస్తుండగా.. ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా

దర్శనం అనంతరం ఘాట్ రోడ్డు గుండా గుట్ట దిగే క్రమంలో ఆటో అదుపు తప్పి ఘాట్ రోడ్డు రక్షణ గోడను ఢీ కొని బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి.