కెనడాలో మరో భారతీయుడి హత్య: 20 ఏళ్ల విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు

కెనడాలో మరో భారతీయుడు హత్యకు గురయ్యాడు. టొరంటో యూనివర్శిటీ సమీపంలో శివంక్ అవస్థి అనే 20 ఏళ్ల భారతీయ విద్యార్థిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.