కెనడాలో వైద్యం అందక భారతీయుడి మృతి: నాన్న.. నొప్పి తట్టుకోలేకపోతున్నానంటూనే కన్నుమూసిన యువకుడు

నాన్న.. నొప్పి తట్టుకోలేకపోతున్నాను.. ఏదో ఒకటి చెయ్యి.. అని ఓ కొడుకు ప్రాధేయపడుతున్నా ఆ తండ్రి ఏమీ చేయలేకపోయాడు. ఆస్పత్రిలోనే ఉన్నప్పటికీ వైద్యులు పట్టించుకోకపోవడంతో అతడు కన్నతండ్రి ముందే కళ్లు మూశాడు. ఈ దారుణ ఘటన కెనడాలో చోటుచేసుకుంది. అయితే చనిపోయింది మరెవరో కాదు భారతీయ సంతతి వ్యక్తి. దాదాపు 8 గంటల వరకు వేచి చూసిన చికిత్స చేయకపోవడం వల్లే ఇదంతా జరిగినట్లు అతడి తండ్రి చెబుతున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.